ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ T20 2025 చివరి మ్యాచ్ ఆదివారం ఇండియా మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్ మధ్య జరిగింది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వెస్టిండిస్ మాస్టర్స్ ను చిత్తు చేసి టోర్నీ విజేతగా నిలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన బ్రియాన్ లారా నాయకత్వంలోని వెస్టిండీస్ మాస్టర్స్, 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148…
IML T20 2025 Final: ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML) 2025 ఫైనల్ మ్యాచ్ నేడు (మార్చి 16) ఆదివారం జరగనుంది. ఈ ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్ గట్టి పోటీని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ ఆధ్వర్యంలో ఇండియా మాస్టర్స్, బ్రియాన్ లారా నేతృత్వంలో వెస్టిండీస్ మాస్టర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా ఉండనుంది. ఎందుకంటే, రెండు టీమ్స్ మాస్టర్స్ క్రికెట్‌లో అత్యంత అనుభవం కలిగిన ఆటగాళ్లతో కూడుకున్నాయి.…
IML 2025 Final: ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML) 2025లో ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. మొదటి సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాపై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న టీమిండియా ఫైనల్ లో సగర్వాంగా అడుగు పెట్టింది. ఇక రెండో సెమీ ఫైనల్‌లో వెస్టిండీస్ మాస్టర్స్ అద్భుత ప్రదర్శన చేస్తూ శ్రీలంక మాస్టర్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది. ఇక ఫైనల్‌లో ఈ జట్టు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నాయకత్వంలోని ఇండియా మాస్టర్స్‌ను ఢీ కొట్టనుంది. ఆదివారం…