అధిక బరువు చాలా మందికి సమస్యగా వున్న వారికి ఇదికూడా ఒక చిట్కాలా పనిచేస్తుంది. మీరు బరువు తగ్గడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటే మాత్రం ఈటిప్ పాటిస్తే చాలు.. ఫలితం ఉంటుంది. కొన్ని పదార్థాలను నానబెట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు మరెన్నో లాభాలుంటాయి.