Tamannah : సినీ సెలబ్రిటీల మీద ఎప్పుడూ ఏదో ఒక రకమైన రూమర్ అనేది వస్తూనే ఉంటుంది. వాటిపై కొందరు రియాక్ట్ అవుతారు. ఇంకొందరు మాత్రం సైలెంట్ గానే ఉండిపోతారు. ఇప్పుడు తాజాగా తమన్నా మీద కూడా ఇలాంటి రూమర్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆమె ఈ మధ్య కొంచెం బరువు పెరిగినట్టు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇలాంటి రూమర్లు చాలా ఎక్కువ అయిపోయాయి. కానీ ఆమె వాటిని లైట్ తీసుకుంది. వరుసగా ఐటెం…