Boat Capsized : వికారాబాద్ జిల్లాలోని సర్పన్‌పల్లి ప్రాజెక్ట్ వద్ద వీకెండ్ విహారయాత్ర విషాదంగా మారింది. బోటు ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా, మరొకరిని తీవ్రమైన గాయాలతో ఆస్పత్రిలో చేర్పించారు. బీహార్‌కు చెందిన ఓ కుటుంబం హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నివాసముంటున్న బంధువులను కలుసుకునేందుకు వచ్చారు. వారితో పాటు మరో మూడు కుటుంబాలు కలిసి వికారాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని సర్పన్‌పల్లి ప్రాజెక్టు వద్ద ఉన్న వెల్డర్ నేస్ రిసార్ట్‌కి విహారయాత్రకు వెళ్లారు. Today Astrology: ఆదివారం…