Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 రెండు వారాలు కంప్లీట్ చేసుకుని మూడో వారంలోకి అడుగు పెట్టింది. రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయిపోయాడు. అంతకు ముందు శ్రష్టి వర్మ బయటకు వెళ్లింది. ఇక మూడో వారంకు సంబంధించిన నామినేషన్ల షూటింగ్ ఆల్రెడీ జరిగిపోయింది. మూడో వారంలో ఇంటిలో ఉండేందుకు అర్హత లేని కంటెస్టెంట్లను నామినేట్ చేయాలని సూచించడంతో రచ్చ మొదలైంది. అయితే ఇక్కడే టెన్నెంట్స్ అందరూ కలిసి ఓనర్లలో నలుగురిని నామినేట్…