దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడు రోజుల నుంచి నష్టాల్లో ముగుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు కారణంగా బుధవారం సూచీలపై ప్రభావం చూపించింది.
ప్రధాని మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి తరపున మోడీ రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. బుధవారం ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
తెలుగు వాళ్లు చేసే ప్రతి పూజకు గణపతిని పెడుతుంటారు.. ఆది దేవుడుగా పూజిస్తారు.. ఆ తర్వాత మెయిన్ పూజను చేస్తారు.. దేవతామూర్తులలో కూడా మొదటి పూజా గణపతికి చేయడం అన్నది ఎప్పటినుంచో వస్తుంది.ఈయనను మొదటగా పూజించడం వల్ల తలపెట్టిన కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేస్తారు.. మొదటి పూజ చేయడం వల్ల కష్టాలను తీర్చడంతోపాటు మనం మొదలుపెట్టే పని ఇటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలి అని వేడుకుంటూ స్వామివారిని పూజిస్తూ ఉంటారు. అయితే విఘ్నేశ్వరుడు ఇంట్లోని వాస్తు…
బుధవారం వినాయకుడును పూజిస్తారు.. వినాయక పూజతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే బుధవారం పత్ర పూజతో అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు..మాములుగా వినాయకుడిని 21 పత్రాలతో పూజలు చేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.. ఆ పత్రాలేంటో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ 21 పత్రాలలో ముఖ్యంగా గరిక.. ఆయన ఎంతో ఇష్టమైన ఈ గరికతో ఆయనను పూజిస్తే కోరికలు ఇట్టే నెరవేరుతాయి.. కడుపులో పెరుగుతున్న బిడ్డకు చాలా మంచిది..పుట్టే శిశువులకు పరిపూర్ణ జ్ఞానం, ధైర్యం…
India have a Wednesday Sentiment in ODI World Cups: బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీస్‌లో 70 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. మరోవైపు గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై గెలిచిన ఆస్ట్రేలియా.. మెగా టోర్నీ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే ప్రపంచకప్…
ఆదిదేవుడు వినాయకుడుకి బుధవారం అంటే చాలా ఇష్టమైన రోజు.. ఈరోజు ఆయన భక్తులు భక్తితో పూజలు చేస్తారు.. భక్తితో పూజిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని నిపుణులు చెబుతున్నారు.అలాగే వినాయకుడి పూజకు ప్రత్యేక నియమాలు ఉన్నాయి. వాటిని పాటించడం ఎంతో అవసరం. మన కష్టాలను తొలగించి కోరుకున్న కోరికలను తీర్చడానికి గణేషుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని వస్తువులను ఆయనకు సమర్పిస్తారు.. అదే విధంగా కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదని పండితులు చెబుతున్నారు.. మరి వస్తువులు ఏంటో ఇప్పుడు…
వినాయకుడు ఆది దేవుడు.. ఆయనను ముందుగా పూజిస్తారు.. బుధవారం ఆయనకు ఇష్టమైన రోజు.. ఈరోజు గణపతిని భక్తితో పూజిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని నిపుణులు చెబుతున్నారు. వినాయకుడి పూజకు ప్రత్యేక నియమాలు ఉన్నాయి. వాటిని పాటించడం చాలా అవసరం. మన కష్టాలను తొలగించి, కోరుకున్న కోరికలను తీర్చడానికి గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్నిటిని దేవుడికి సమర్పిస్తారు.. పొరపాటున కూడా కొన్ని వస్తువులను సమర్పించకూడదు.. అవేంటో తెలుసుకుందాం.. శివుడిలాగే తులసి కూడా వినాయకుని పూజలో నిషేధించబడింది. తులసి…
మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక్కో దేవుడిని ఒక్కో రోజూ ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.. అందులో వినాయకుడిని బుధవారం ఎక్కువగా పూజిస్తారు.. ఏ శుభ కార్యంలో నైనా ముందుగా వినాయకుడిని పూజిస్తారు. బుధవారం గణేశుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని నమ్మకం. శివ పార్వతుల తనయుడు గణేశుడు శివునికి ఎంతో ప్రీతిపాత్రుడు. గణేశుడు బుధ గ్రహానికి కారక దేవుడు. వినాయకుడిని బుధవారం ప్రత్యేకంగా పూజిస్తారు.. అయితే గణేష్ ని బుధవారం ఎలా పూజిస్తే మంచి…
డబ్బు మీద పిచ్చితో చాలా మంది తినడానికి, స్నానం చెయ్యడానికి కూడా తీరిక లేనంత బిజీగా ఉన్నారు.. కొందరు అయితే స్నానాలు కూడా చెయ్యలేనంత బిజీగా ఉన్నారు.. ఆఫీసులకు వెళ్లేవారు రాత్రి సమయంలోనే స్నానం చేసి ఉదయాన్నే ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేయకుండా అలాగే వెళ్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు.. అయితే మామూలుగా మనం వారాలతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తల స్నానం చేస్తూ ఉంటాం. కానీ అలా చేయకూడదు అంటున్నారు…
Wednesday Lord Ganesh Remedies: సనాతన ధర్మంలో గణేశుడికి ప్రత్యేక స్థానం ఉంది. అన్ని దేవతలలో కెల్లా మొదటి ఆరాధకుడిగా గణేశుడు పరిగణించబడ్డాడు. వివాహం లేదా ఏదైనా శుభకార్యాలు ప్రారంభించే ముందు గణేశుడిని పూజించడానికి కారణం ఇదే. ఇలా చేయడం వలన ఎలాంటి ఆటంకాలు ఎదురుకావని నమ్మకం. హిందూ క్యాలెండర్ ప్రకారం.. బుధవారం గణేశుడికి అంకితం చేయబడింది. బుధవారం రోజున గణేశుడిని పూజిస్తే శుభ ఫలాలు లభిస్తాయి. మీరు కష్టాల్లో ఉన్నా.. ఏ పని జరగకున్నా బుధవారం…