విమలా రామన్.. మోడల్ గా కెరీర్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆనతి కాలంలోనే హీరోయిన్ గా మారింది. ‘గాయం-2’, ‘చట్టం’, ‘ఎవరైనా.. ఎపుడైనా’ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన విమలా.. మలయాళంలో అడుగుపెట్టి అక్కడ స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. తెలుగు సోల్ ఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన వాన సినిమాను ఏ ఒక్కరు అంత త్వరగా మర్చిపోలేరు.…