యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ విజయంతో జోష్ మీదున్న విషయం విదితమే. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్, కొరటాల శివతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. ఇక మరోపక్క ప్రశాంత్ నీల్ సైతం ‘కెజిఎఫ్ 2’ విజయంతో జోరు మీద ఉన్నాడు. ఇక వీరిద్దరూ కలిసి తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై పనిచేయడానికి సిద్ధమయ్యారు. ప్రశాంత్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పనులను మొదలుపెట్టినట్లు తెల్సిందే. త్వరలోనే ఈ సినిమా…