ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు ఉరుములు, మెరుపులు తో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. మరియు ఎల్లుండి ఉరుములు, మెరుపులు తో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు ఉరుములు, మెరుపులు…
ఉత్తర-దక్షిణ ద్రోణి, మరట్వాడా నుండి, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణ మరియు రాయలసీమ మీదుగా, దక్షిణ తమిళనాడు తీర ప్రాంతం వరకు వ్యాపించి సముద్ర మట్టం నకు 0.9 కి. మీ. ఎత్తు వద్ద ఉన్న ది. దక్షిణ ఒరిస్సా మరియు దాని పరిసర ప్రాంతాల్లో, సముద్ర మట్టానికి 1.5km ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు,రేపు మరియు ఎల్లుండి, ఉరుములు, మెరుపులు తో పాటు, ఒకటి లేదా రెండు…
ఈరోజు, ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులు తో పాటు 30km నుండి 40km వరకు వేగము తో ఈదురు గాలులూ మరియు ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులు తో పాటు ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన విడుదల చేసింది అమరావతి వాతావరణ కేంద్రము. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :ఈరోజు, రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర :ఈరోజు దక్షిణ…
ఉపరితల ఆవర్తనం దక్షిణ ఒడిస్సా తీరము మరియు దాని పరిసర ప్రాంతాలలో 0.9 km ఎత్తు వరకు ఏర్పడింది. కేరళ తీరప్రాంతానికి దగ్గరలోని ఆగ్నేయ అరేబియా సముద్రము నుండి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 km ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ద్రోణి / విండ్ డిస్కంటిన్యుటి బలహీనపడింది. ఈరోజు, రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం…
నిన్న ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కిమీ ఎత్తు వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ రోజు బలహీన పడింది. ఈ రోజు విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.6 కిమి నుండి 5.8 కిమీ వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరియు కేరళ తీరం నుండి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదగా ఉపరితల ద్రోణి/ గాలి విచిన్నతి ఏర్పడింది. రాగల మూడు రోజులు (15,16,17వ.తేదీలు)…