యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్… సోషల్ మీడియాని కబ్జా చేసి దేవర సినిమా టీజర్ అప్డేట్ కావాలి అంటూ మేకర్స్ ని ట్యాగ్ చేసి బ్యాక్ టు బ్యాక్ ట్వీట్స్ వేస్తున్నారు. దీంతో #Devara #WeWantDevaraUpdate ట్యాగ్స్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ ని ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి ఇప్పటివరకూ ఎన్టీఆర్ ఫాన్స్ అప్డేట్ కావాలన్నప్పుడల్లా సోషల్ మీడియాలో హల్చల్…