ప్రకృతి విలయంతో కేరళ అతలాకుతలం అయిన సంగతి చూస్తూనే ఉన్నాం, ముఖ్యంగా వయనాడ్‌లో వరదల దాటికి కొండ చరియలు విరిగిపది వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయాలపాలయ్యారు. వయనాడ్ వరద భాదితుల సహాయార్థం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు విరాళాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళ హీరో సూర్య, జ్యోతిక, హీరో కార్తీ వయనాడ్ వరద బాధితులకు తమవంతుగా 50 లక్షల రూపాయల నగదును సాయంగా అందించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆసియన్…