భోజన ప్రియులు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. కొందరు చేసేవి మనుషులకు నచ్చితే.. మరికొన్ని మాత్రం చిర్రత్తించేస్తున్నాయి.. ఈ మధ్య ఇలాంటి వంటల వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం దర్శనం ఇస్తున్నాయి.. మ్యాగీ తో ఐస్ క్రీమ్ లాంటి వింత వంటలను మనం చూస్తూనే ఉన్నాం.. ఇప్పుడు కొత్త వంట వీడియో ఒకటి సోషల్ మీడియా �