Home
Water Shortage
Water Shortage News
-
Bhatti Vikramarka : తెలంగాణకు సూపర్ ఎల్ నినో ముప్పు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక విజ్ఞప్తి
ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రంలో తలెత్తిన తీవ్ర వాతావరణ పరిస్థితులు, విద్యుత్ డిమాండ్ , తాగునీటి లభ్యతపై కీలక ప్రకటనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వంద దేశాల్లో ‘సూపర్ ఎల్ నినో’ ప్రభావం తీవ్రంగా ఉందని, దీనివల్ల భవిష్యత్తులో గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లండన్ వంటి అంతర్జాతీయ నగరాల్లోనూ తాగునీటి వృథాను అరికడుతున్నారని, మహారాష్ట్రలో ఇప్పటికే నీటి వాడకంపై కోటాలు… -
El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
రాష్ట్రంలో తీవ్రరూపం దాల్చుతున్న ఎల్ నినో ప్రభావం, తాగు, సాగునీటి కొరత , ముంచుకొస్తున్న వాతావరణ అత్యవసర పరిస్థితులను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ నినో పరిస్థితులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, తగిన అత్యవసర చర్యలు చేపట్టేందుకు వీలుగా ఉమ్మడి పది జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల బాధ్యతలు చేపట్టిన సీనియర్ అధికారులు జిల్లాల వారీగా పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం అనుభవజ్ఞులైన అధికారులకు… -
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
Visakhapatnam Ganesh Idol Protest: విశాఖలో వినాయకుడు నిరసనకు దిగాడు?. మనుషులకే కాదు దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా?.. అన్నట్టే వినూత్న రీతిలో విగ్రహం ఏర్పాటు చేసి పూజలు అందిస్తున్నారు భక్తులు. విశాఖపట్నంలో వినాయక చవితి 2026 సందర్భంగా చేపట్టిన ఈ వినూత్న నిరసన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నీటి ఎద్దడి, డేటా సెంటర్ల కారణంగా భవిష్యత్‌లో ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేసేందుకు వినాయకుడి విగ్రహాన్నే నిరసనకు ప్రతీకగా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో… -
KTR: కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాంగ్రెస్ అంటే శనీశ్వరం!
ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట దేవుని గుట్ట తండాలో ఎండిపోయిన వరిపొలాలను మాజీ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకువచ్చి మల్కపేట రిజర్వాయర్ లో పోస్తే.. దేవుని గుట్ట తండాలోని రైతులు వ్యవసాయం చేశారు. కేసీఆర్ మీద ఉన్న కోపం, ద్వేషంతో మేడిగడ్డలో జరిగిన కుట్రపూరిత ప్రమాదాన్ని సాకుగా చూపించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి. -
Water Crisis: దక్షిణ భారతదేశంలో నీటి ఎద్దడి.. బెంగళూరుతో పాటు ఈ రాష్ట్రాల్లోనూ..
దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు తమిళనాడు రాష్ట్రాల్లో రిజర్వాయర్లలో నీటి నిల్వలు రోజు రోజుకు పడిపోతున్నాయని సీబ్ల్యూసీ తెలిపింది. -
అగ్రరాజ్యం అమెరికాలో నీటి కష్టాలు.. 10 రాష్ట్రాలపై ప్రభావం..!
అగ్రరాజ్యం అమెరికాను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి.. దాదాపు 10 రాష్ట్రాలను తాకాయి సాగు నీటి కష్టాలు.. లేక్ మీడ్ జలాశయంలో నీరు అడుగంటి పోయిందని తొలిసారి అంగీకరించింది యూఎస్… ఆ జలాశయంలో 10 అడుగుల మేరకు పడిపోయింది నీటిమట్టం.. అయితే, ఇది కొన్ని రాష్ట్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.. ఈ వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై కూడా ఒత్తిడి పెరిగింది.. తమ రాష్ట్రాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించాలని, దీని కింద ఆర్థిక సహాయం అందించాలని…
తాజావార్తలు
-
Income Tax Raid: భూమిలో పాతిపెట్టిన డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. ఏకంగా రూ.3.20 కోట్ల క్యాష్!
-
AP Local Body Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల లైవ్ అప్డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!
-
Petrol Export Duty Cut to Zero: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్ ఎగుమతి సుంకం రద్దు, డీజిల్‌పై భారీ పెంపు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!