కర్ణాటకలోని హోస్పేట్లో గల తుంగభద్ర జలాశయం ఉన్న 33 గేట్లలో 19వ గేటు వరద నీటి దాటికి కొట్టుకుపోయింది. దీంతో ఆ గేటు నుంచి ఇప్పటివరకు లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు వెళుతుంది. వాస్తవంగా తుంగభద్ర జలాశయానికి వరద తగ్గడంతో శనివారం రాత్రి 11 గంటల సమయంలో గేట్లను మూసివేస్తున్న క్రమంలో 19వ గేటు చైన్ లింక్ తెగి కొట్టుకుపోయింది. దీంతో.. కర్ణాటక అధికారులు తలలు పట్టుకున్నారు.
A Bir Missing in Sarayu River: అయోధ్యకు తీర్థయాత్రకు వెళ్లిన జనగాం జిల్లాకు చెందిన 16 ఏళ్ల యువతీ స్నాన ఘాట్‌లో స్నానం చేస్తుండగా, ఎగువ నుంచి నదిలోకి అకస్మాత్తుగా నీటిని విడుదల చేయడంతో సరయూ నదిలో కొట్టుకపోయింది. జనగాం లోని ఏబీవీ కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తేజస్విని (16) మూడు రోజుల క్రితం తన కుటుంబంలోని మరో 15 మంది సభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్లింది. అయోధ్య లోని రామమందిరం, ఇతర…