ప్రపంచ చరిత్ర నుంచి ఏది చూసినా మనిషి ప్రతీది తన అవసరం కారణంగానే కనుగొన్నాడు. అవసరం మనిషి చేత దేనినైనా చేయిస్తుంది. వేటినైనా కనిపెట్టేలా చేస్తుంది. సామాన్యుడిని ఇంజనీర్ లా మారేలా కూడా చేస్తుంది. ఎంతో మంది సామాన్యులు వినూత్నంగా కనిపెట్టిన అనేక వస్తువులు సోషల్ మీడియా పుణ్యమా అని వైరల్ అవుతున్నాయి. వారి టాలెంట్ ప్రపంచం మొత్తం చూసే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం అలాంటి ఒక వినూత్న ఆవిష్కరణే నాగాలాండ్ ఉన్నత విద్య, పర్యాటక శాఖ…