CERT-In Warning for Android Users: ఆండ్రాయిడ్ ఫోన్‌లను వినియోగిస్తున్న వారికి కేంద్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా’ (సెర్ట్-ఇన్) కీలక హెచ్చరిక చేసింది. ఆండ్రాయిడ్ ఓఏస్ (ఆపరేటింగ్ సిస్టమ్)లోని కొన్ని వెర్షన్లలో పలు లోపాలను గుర్తించినట్లు తెలిపింది. ఈ లోపాలను అత్యంత తీవ్రమైనవిగా పేర్కొన్న సెర్ట్-ఇన్.. వీటితో సైబర్ నేరగాళ్లు ఫోన్‌లలో సున్నితమైన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆండ్రాయిడ్ 12, 12L, 13, 14 కంటే…