ప్రస్తుతం నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. మొన్నటికి మొన్న ఆచార్య నైజాం అహక్కులను భారీ ధరకు కొనుగోలు చేసి హాట్ టాపిక్ గా మారిన విషయం తెల్సిందే. అయితే ఆ సినిమా అతడికి నిరాశే మిగిల్చింది. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా
ప్రపంచంలో ఎక్కడైనా ఒకే రంగానికి చెందినవారి మధ్య పోటీ ఉండడం సహజమే.. చిత్ర పరిశ్రమలో హీరోల మధ్య ఎంత పోటీ ఉంటుందో .. దర్శకులు, నిర్మాతలు .. అంతెందుకు డిస్ట్రిబ్యూటర్ల మధ్య కూడా అంతే పోటీ ఉంటుంది. ఇక తాజాగా ఒక డిస్ట్రిబ్యూటర్ పేరు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం ‘ఆచార్య’ సినిమా నై