Israel-Iran War: ఇరాన్ మంగళవారం రాత్రి ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా సైనిక, భద్రతా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నుండి ఒక ప్రకటనను తెలియపరుస్తూ, ఇరాన్ నుండి ఇజ్రాయెల్ వైపు పెద్ద సంఖ్యలో క్షిపణులను ప్రయోగించినట్లు మీడియా నివేదికలు ధృవీకరించాయి. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఇరాన్ భారీ తప్పు చేసిందని, దానికి…