ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోస్ నుంచి బెస్ట్ యాక్టర్స్ అనే లిస్ట్ తీస్తే అందులో కమల్ హాసన్, మోహన్ లాల్ లాంటి కంప్లీట్ యాక్టర్స్ పక్కన నిలబడగలిగే స్థాయి ఉన్న నటుడు ఎన్టీఆర్. ఆ నట సార్వభౌముడి మనవడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, తన నటనతో ప్రపంచవ్యాప్త సినీ అభిమానులని సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ హీరోగా నటిస్తేనే బాక్సాఫీస్ షేక్ అవుతుంది, ఇక విలన్…