కియారా అద్వానీకి ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి పేరు ఉన్నప్పటికీ, ‘వార్ 2’ (War 2) చిత్రం ఫెయిల్యూర్ వల్ల ఆమె కెరీర్‌కి గట్టి దెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో, అంచనాలకు మించి ప్రమోషన్‌లతో విడుదలైన ఈ సినిమా మొదటి వారాంతం వరకు బాగానే కలెక్షన్స్ సాధించిన, తర్వాత భారీగా పడిపోయింది. దీంతో నిర్మాతలకు పెద్ద నష్టం వాటిల్లింది. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీగా తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ మూవీ ఫ్లాప్ కావడంతో, అభిమానుల్లోనూ ఉహించని నిరాశ నెలకొంది.…