WAR 2 Pre Release Event : ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 ఆగస్టు 14న రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. తాను వార్-2 సినిమా ఎందుకు చేశానో తెలిపారు. నేను ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం యష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా. తనను నమ్మమని అన్నాడు. మన అభిమానులు గర్వించేలా నన్ను చూపిస్తా…