మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల కంబ్యాక్ తర్వాత పూర్తి స్థాయి మాస్ గెటప్ లోకి మారి నటిస్తున్న మూవీ ‘వాల్తేరు వీరయ్య’. వింటేజ్ చిరుని గుర్తు చేసేలా బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మాస్ మహారాజ్ రవితేజ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ జనవరి 13న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సంధర్భంగా ప్రమోషన్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ మేకర్స్ వైజాగ్ లో వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ కి గ్రాండ్…