టాలీవుడ్ హీరోలలో ఒకరైన సుధీర్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు చెల్లెలు పద్మిని ప్రియదర్శిని పెళ్లి చేసుకున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జంటకి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. వీరిలో పెద్ద అబ్బాయి చరిత్ మానస్. ఆయన గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉన్నాడు. దీనికి కారణం చరిత్ మహేష్ బాబు లాగే కనిపించడం., అలాగే మహేష్ మేనరిజంతో కనిపించడంతో అనేకసార్లు సోషల్ మీడియాలో…