Walking is better than running: వ్యాయామంలో భాగంగా నడవడం, పరిగెత్తడం గుండె వ్యాధులను తగ్గిస్తాయి. రన్నింగ్, వాకింగ్ గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతాయి. ఇలాంటి వ్యాయామాలు ఊపిరిని గట్టిగా పీల్చుకునేలా చేస్తాయి. ఇలాంటి సమయాల్లో గుండె వేగంగా కొట్టుకుంటుంది. వేగంగా శరీర భాగాలకు రక్తాన్ని పంప్ చేస్తుంది. ఈ క్రమంలో ధమనుల్లో ఉన్న అవాంతరాలను తొలగిపోతాయి. కార్డియో వర్కవుట్ చేయడం వల్ల శరీరంలో షుగర్ అదుపులో ఉంటుంది, మెరుగైన మెరుగైన జ్ఞాపకశక్తి, ఆరోగ్యవంతమైన కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.…