VYRL South: VYRL సౌత్ అనేది యూనివర్శల్ మ్యూజిక్ ఇండియా నుండి వచ్చిన ఓ అద్భుతమైన వేదిక. ఇది దక్షిణ భారతదేశంలో ఐపాప్ మ్యూజిక్ ను దాని కల్చర్ ని పరిచయం చేసేందుకు అంకింతం చేయబడింది.అదిరిపోయే మ్యూజిక్ తో, క్లట్టర్ బ్రేకింగ్ స్లిక్ వీడియోస్ కలిగి వున్న ఐపాప్ మ్యూజిక్ కోసం ఎదురు చూసే మ్యూజిక్ లవర్స్ అందరికి Vyrl సౌత్ ఓ వేదికలా మారింది. ఈ లేబుల్ తన మొదటి రెండు సింగిల్స్ ను రిలీజ్…