తెలుగు సినిమా ప్రియులకు గుడ్ న్యూస్! నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ఏప్రిల్ 18, 2025న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. ఈ సినిమా ఒక తల్లి-కొడుకు మధ్య భ