హ్యాపీనింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. శనివారం దర్శకుడు వి. వి. వినాయక్ పుట్టినరోజు. ఈ సందర్భంగా బీఎస్ఎస్9 సెట్లో వినాయక్ బర్త్‌డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత, వైజాగ్ ఎంపీ…