వరుస విజయాలతో ఫామ్ లో ఉన్న విశ్వక్‌సేన్ తాజాగా తాను నటిస్తున్న సినిమా సంబంధించి అప్డేట్ వచ్చింది. ఈమధ్య థియేటర్లలో ‘గామి’ గా పలకరించిన విశ్వక్‌సేన్ ప్రేక్షకుల నుండి కాస్త మిశ్రమ స్పందనలను అందుకున్నాడు. ఇక తాను నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కూడా వచ్చే నెలలో విడుదలకు సిద్ధం కాబోతోంది. ఇది ఇలా ఉండగా.. మరోవైపు విశ్వక్‌సేన్ ‘మెకానిక్ రాకీ’ గా రెంచ్ పట్టుకొని ఊర మాస్ లుక్ లో కనపడుతున్నాడు. Also read: Danam…