కార్తీక సోమవారం వేళ వృషభ రాశి వారికి నేడు అన్నీ కలిసిరానున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన లాభాలు కలిసి వస్తాయి. సుఖాలు, సంతోషాలు, సౌఖ్యాలు ఆనందాన్ని ఇస్తుంటాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. దంపతుల మధ్య అనుబంధాలు మరింత బలపడతాయి. ఈరోజు వృషభ రాశి వారికి అనుకూలించే దైవం పార్వతి పరమేశ్వరులు. అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణం చేస్తే మంచిది. ఈ కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలను ‘భక్తి టీవీ’ మీకు అందిస్తోంది. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ…
Ugadi Rasi phalalu 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వచ్చింది. ఉగాది పర్వదినాన ప్రతీ ఒక్కరు కూడా తమ రాశి ఫలితాలు ఎలా ఉంటాయని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా ఈ ఏడాది గ్రహ పరిస్థితులు కొన్ని రాశుల వారికి చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతాయని పండితులు చెబుతున్నారు. ఈ రాశుల వారికి ఇంట్లో శుభకార్యాలు జరగడం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం, ఉద్యోగం రావడం, ప్రమోషన్లు రావడం వంటివి జరగబోతున్నాయి.