Vrinda Dinesh React on WPL 2024 Price: కన్నీళ్లు పెట్టుకుంటున్న తన అమ్మను చూడలేనని వీడియో కాల్ చేయలేకపోయా అని యువ బ్యాటర్ వ్రిందా దినేశ్ తెలిపారు. తల్లిదండ్రులకు వారి కలల కారును కొనిస్తానని వెల్లడించారు. శనివారం నిర్వహించిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 వేలంలో రూ. 1.3 కోట్లకు వ్రిందా దినేశ్‌ను యూపీ వారియర్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన రెండో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా…