Motion Sickness: మనలో చాలామంది ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం.. అయినా కానీ అందులో చాలామంది ప్రయాణం చేయడానికి ధైర్యం చేయలేరు. ముఖ్యంగా బస్సులో, కారులో ప్రయాణమే అంటే ఇంకా భయపడతారు. ఇలా ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య ఉంటుంది. అయితే దానికి కారణం.. వాంతులు. అవును., ప్రయాణం చేస్తుండగా కళ్లు తిరగడం లేదా వాంతులు కావడం చాలా మందిని తెగ ఇబ్బంది పెట్టే సమస్య . ఇందులో కొందరికి ప్రయాణం మొదలు అవ్వగానే..…