భారత మార్కెట్ లోకి మరో ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ రాబోతోంది. స్వీడిష్ కార్ల దిగ్గజం వోల్వో తన మొదటి ఈవీ కార్ వచ్చే నెలలో ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఇప్పటికే పలు కంపెనీలు ఈవీ కార్ల తయారీపై కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో టాటా నుంచి నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ ఉండగా, ఎంజీ నుంచి జెడ్ ఎస్ ఈవీ, హ్యుందాయ్ నుంచి కోనా ఉన్నాయి. త్వరలో మహీంద్రా నుంచి ఎక్స్ యూ వీ…