Volkswagen: వోక్స్‌వ్యాగన్ కార్లకు యూత్‌లో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పోలో వంచి కార్లు యూత్‌ను బాగా ఎట్రాక్ట్ చేశాయి. ఈ ఏడాదిలో ఈ కంపెనీ పెద్ద ప్లాన్ వేసింది. ఇకపై ఈ జర్మన్ కార్ల కంపెనీ ఇండియన్ మార్కెట్‌ను లైట్‌గా తీసుకునే పరిస్థితి లేదని తాజా ప్రకటన చూస్తే అర్థమవుతోంది. వచ్చే ఏడాది మొత్తం ఐదు కొత్త కార్లను విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది.