విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన, ప్రియుడిని పెళ్లాడి ప్రత్యక్షమైన సాయిప్రియ కేసు రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది… భర్త కన్నుగప్పి ప్రియుడితో వెళ్లిపోయింది సాయిప్రియ.. కానీ, ఆ విషయం తెలియన ఆమె భర్త శ్రీనివాస్.. తన భార్య సముద్రంలో గల్లంతయ్యిందని భావించిన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. దీంతో, పోలీస