vivo Y500 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో (vivo) కొత్త Y సిరీస్ ఫోన్ చైనాలో vivo Y500 Pro ను అధికారికంగా లాంచ్ చేసింది. ఇది గత ఏడాది విడుదలైన vivo Y300 Proకు సక్సెసర్‌గా వచ్చింది. కొత్త మోడల్‌లో డిస్‌ప్లే, కెమెరా, పనితీరు, బ్యాటరీ లైఫ్ వంటి విభాగాల్లో గణనీయమైన అప్‌గ్రేడ్స్ అందించబడ్డాయి. ఈ కొత్త vivo Y500 Proలో 6.67 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్…
Vivo Y500 Pro: వివో సంస్థ ఇప్పటికే రాబోయే స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను టీజ్ చేయడంతో పాటు.. ఆ మొబైల్ సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లను ధృవీకరించింది. ఆ మొబైల్ ఏదో కాదు.. ఇది సెప్టెంబర్‌లో చైనాలో విడుదలైన Vivo Y500 సిరీస్‌లో కొత్త మోడల్‌గా చేరనుంది. నివేదికల ప్రకారం Vivo Y500 Pro నవంబర్ 10న చైనా స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు) అధికారికంగా లాంచ్…