Vivo Y19s 5G: వివో భారత్‌లో తన తాజా బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ Y19s 5G ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన Y19e 4G మోడల్ తరువాత Y సిరీస్‌లో మరో ఫోన్ గా నిలిచింది. ఈ ఫోన్ SGS, మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్లు పొందింది. దీంతో ఇది కింద పడి పోవడం, షాక్‌లు, ఇతర కఠిన పరిస్థితుల్లో కూడా భద్రంగా పనిచేసేలా రూపొందించబడింది. అంతేకాకుండా…