చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వివో’ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. ‘వివో వై18టీ’ని లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్స్ ఈ ఫోన్ సొంతం. 50 మెగాపిక్సెల్స్ కెమెరా, 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇందులో ఇచ్చారు. ఈ ఫోన్ ధర రూ.10 వేల లోపే ఉంది. అయితే ఇది 5జీ స్మార్ట్‌ఫోన్ మాత్రం కాదు. వివో వై18టీ 4జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది. వివో…
ఇండియాలో వివో (Vivo) Y-సిరీస్ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. Vivo Y18t అనే కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ IP-54 రేటింగ్‌తో వస్తుంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా.. 4GB RAM, 128GB ఇంబిల్ట్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.