ప్రముఖ చైనా ఫోన్ కంపెనీ వివో సరికొత్త ఫీచర్స్ తో మార్కెట్ లోకి కొత్త ఫోన్లను లాంచ్ చేసింది.. వివో వై100ఐ గురువారం చైనాలో లాంచ్ అయింది. వివో లేటెస్ట్ వై-సిరీస్ స్మార్ట్‌ఫోన్ 60హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.64-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. వివో వై100ఐ ఫీచర్లు.. వివో వై100ఐ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆర్జిన్ఓఎస్ 3పై రన్ అవుతుంది. 60హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 91.6 స్క్రీన్-టు-బాడీ రేషియోతో…