Vivo Y100A and Vivo Y100 SmartPhones Price Cut in India Again: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా?.. అయితే మీకు ఓ శుభవార్త. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ‘వివో’.. తన రెండు స్మార్ట్‌ఫోన్‌ల ధరలను భారతదేశంలో మరోసారి తగ్గించింది. వివో వై100, వివో వై100 ఏ స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించినట్లు వివో ఇండియా తన ఎక్స్‌లో పేర్కొంది. ‘ఇప్పుడు కొత్త ధరలలో స్టైలిష్ వివో వై100, వివో వై100…