Vivo X300: చైనాలో ఈ మధ్యనే లాంచ్ అయినా vivo X300 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఎంపిక చేసిన యూరోపియన్ దేశాల ద్వారా గ్లోబల్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. స్పెసిఫికేషన్లలో పెద్దగా మార్పులు లేకపోయినా, గ్లోబల్ వెర్షన్‌లో బ్యాటరీ సామర్థ్యం మాత్రమే కొంత తగ్గించబడింది. డిజైన్, డిస్‌ప్లే పరంగా చూస్తే.. vivo X300 అద్భుతమైన ఫోన్. ఇది 6.31 అంగుళాల LTPO AMOLED స్క్రీన్‌తో వస్తుంది. అలాగే ఇది1.05mm అతి సన్నని బెజెల్స్‌తో దీని డిజైన్ చాలా ఆకర్షణీయంగా…