చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘వివో’ త్వరలో భారతదేశంలో కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. వివో తన ఎక్స్200 సిరీస్‌లో ‘ఎక్స్200టీ’ని లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే Vivo X200, Vivo X200 Pro, Vivo X200 FE వంటి మోడల్స్ మార్కెట్లో ఉండగా.. ఇప్పుడు ఈ సిరీస్‌లోకి కొత్తగా Vivo X200T 5G ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ ఫోన్‌కు సంబంధించి లాంచ్‌కు ముందే స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా…