వివో ఎక్స్ ఫోల్డ్ 5 త్వరలో లాంచ్ కానుంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేయనుంది. ఈ బ్రాండ్ తన రాబోయే ఫోల్డింగ్ ఫోన్ Vivo X Fold 5 ను త్వరలో తీసుకురానుంది. నివేదికల ప్రకారం Vivo X Fold 5 జూలైలో భారత్ లో లాంచ్ కావచ్చు. ఈ హ్యాండ్ సెట్ కి 6000mAh బ్యాటరీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఫోన్ వైర్డు, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్…