Vivo V60e: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో (vivo) తన కొత్త V60e స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేసింది. V60 సిరీస్లో భాగంగా ఈ ఫోన్ విడుదల అయ్యింది. స్టైలిష్ డిజైన్, మంచి పనితీరు, అలాగే ఆధునిక AI ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకోనుంది. vivo V60eలో 6.77 అంగుళాల FHD+ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 480Hz టచ్ సాంప్లింగ్ రేట్, HDR10+ సపోర్ట్‌తో వస్తుంది. స్క్రీన్…