Vivo V60 Lite 4G: వివో సంస్థ త్వరలో విడుదల చేయనున్న వివో V60 లైట్ 4G స్మార్ట్‌ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ మొబైల్ త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ 6.77 అంగుళాల AMOLED డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 685 చిప్‌సెట్ తో రానుంది. ఇది 8GB ర్యామ్ ను కలిగి ఉంటుంది. వివో V60 లైట్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 6,500mAh బ్యాటరీని కలిగి ఉంటుందని సమాచారం. దీనికి…