Vivo TWS 5: వివో (Vivo) తాజాగా తన కొత్త ట్రూలీ వైర్లెస్ (TWS) స్టీరియో హెడ్‌సెట్ Vivo TWS 5 సిరీస్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఈ కొత్త సిరీస్‌ను కంపెనీ తన తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు Vivo X300, Vivo X300 Proతో పాటు లాంచ్ చేసింది. గత సంవత్సరం వచ్చిన Vivo TWS 4 మోడల్ లాగే ఈ సిరీస్‌లో కూడా రెండు వేరియంట్లు ఉన్నాయి. అవే Vivo TWS 5, Vivo…