ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. బడ్జెట్ ధరలోనే పవర్ ఫుల్ ఫీచర్లతో రిలీజ్ చేయనుంది. వివో తాజాగా కొత్త Vivo T4x 5G స్మార్ట్ ఫోన్ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. మార్చి 5న వివో భారత్ లో వివో T4x 5Gని విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ఆధ�