Vivo T4 Ultra: ప్రపంచవ్యాప్తంగా బడ్జెట్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లను అందిస్తున్న వివో (vivo) తాజాగా తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ vivo T4 Ultraను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అబ్బురపరిచే ఫీచర్లు, అద్భుతమైన కెమెరా పనితీరు, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వినియోగదారుల దృష్టిని మరింత ఆకర్షించనుంది. మరి ఈ వివో ఫ్లాగ్‌షిప్ మొబైల్ వివో T4 అల్ట్రా గురించి పూర్తి వివరాలను తెలుసుకుందామా.. అద్భుతమైన డిస్‌ప్లే: vivo T4 Ultraలో 6.78 అంగుళాల…
Vivo T4 Ultra: వివో మరోసారి టెక్ ప్రియులను ఆకట్టుకునేలా తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయడానికి సిద్ధమైంది. గత ఏడాది వచ్చిన T3 Ultraకి అప్డేటెడ్ గా త్వరలో Vivo T4 Ultra భారత మార్కెట్లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్లు మొదలయ్యాయి. వీటిలో ఫ్లాగ్‌షిప్-లెవల్ జూమ్ ఫీచర్‌ను కంపెనీ హైలైట్ చేస్తోంది. వివో విడుదల చేసిన టీజర్ ప్రకారం Vivo T4 Ultra ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తోంది. ఇందులో…