స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు తమ కొత్త ఫోన్లను మార్కెట్ లోకి రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో కేక పుట్టించే ఫీచర్లతో మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి. వచ్చే వారం భారతీయ మార్కెట్లో మూడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి. ఒప్పో, వివో, రియల్‌మీ కంపెనీలు తమ ఫోన్లను విడుదల చేయనున్నాయి. మంచి కెమెరా, బిగ్ బ్యాటరీ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లతో రానున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. Also Read:IPL 2025…