Smartphone: ఒప్పో, వివో, రియల్‌మీ నుంచి విడుదల కాబోతున్న స్మార్ట్ ఫోన్స్ ఇవే
- కొత్త ఫోన్లను మార్కెట్ లోకి రిలీజ్ చేసేందుకు రెడీ
- ఒప్పో, వివో, రియల్‌మీ నుంచి విడుదల కాబోతున్న స్మార్ట్ ఫోన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు తమ కొత్త ఫోన్లను మార్కెట్ లోకి రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో కేక పుట్టించే ఫీచర్లతో మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి. వచ్చే వారం భారతీయ మార్కెట్లో మూడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి. ఒప్పో, వివో, రియల్‌మీ కంపెనీలు తమ ఫోన్లను విడుదల చేయనున్నాయి. మంచి కెమెరా, బిగ్ బ్యాటరీ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లతో రానున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
Also Read:IPL 2025 : సగం ఐపీఎల్ అయిపోయింది భయ్య.. రికార్డులు చూద్దాం రండి..
Also Read
- KTR: శాసనసభ కాదు.. అది దుశ్శాసన సభ: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
- CM Vijay: అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్‌ల సరసన విజయ్.. “1967, 1977, 1982, 2026” అంటూ కీలక వ్యాఖ్యలు
- LPG Booking: ఎల్పీజీ వినియోగదారులకు భారీ ఊరట.. బుకింగ్ సమయంపై కేంద్రం కీలక ప్రకటన
- Trump Hair: హెయిర్‌స్టైల్ మార్చేసిన ట్రంప్.. నెటిజన్లు కామెంట్లు
ఒప్పో K13 5G
Oppo ఈ కొత్త ఫోన్ రేపు అంటే ఏప్రిల్ 21, 2025న లాంచ్ కానుంది. ఈ ఫోన్ లో 6.67-అంగుళాల AMOLED డిస్ల్పే, ఫుల్ HD+, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 nits పీక్ బ్రైట్‌నెస్ తో వస్తుంది. శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్ కూడా ఫోన్‌లో అమర్చారు. ఈ ఫోన్ 50MP ప్రైమరీ, 8MP అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. 7000mAh బ్యాటరీ, 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ColorOS 15 తో రావచ్చు. దీని ధర దాదాపు రూ. 20,000 ఉండవచ్చు.
Also Read:Matter Era: ప్రపంచంలోనే గేర్లతో వచ్చేసిన తొలి ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ ఛార్జ్ తో 172KM రేంజ్!
వివో T4 5G
ఈ ఫోన్ వచ్చే వారం భారతదేశంలో లాంచ్ కానుంది. దీని లాంచ్ తేదీ ఏప్రిల్ 22, 2025. Vivo T4 5Gలో 6.77-అంగుళాల పూర్తి HD AMOLED డిస్‌ప్లేను చూడవచ్చు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 5000 nits బ్రైట్ నెస్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 7S Gen 3 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. దీనిని Adreno 720 గ్రాఫిక్స్ ప్రాసెసర్‌తో అందించవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15 పనిచేస్తుంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో, 7,300mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. వివో T4 ధర కూడా దాదాపు రూ. 20,000 నుంచి రూ. 25,000 వరకు ఉండవచ్చు.
Also Read:Nitesh Rane: ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ పర్మిషన్ తీసుకున్నాడా..? రాజ్ వ్యవహారంపై బీజేపీ నేత..
రియల్‌మీ 14T 5G
రియల్‌మీ తన కొత్త ఫోన్‌ను ఏప్రిల్ 24 న లాంచ్ చేయబోతోంది. ఇది 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో రానుంది. MediaTek 6300 ప్రాసెసర్‌ను అమర్చే ఛాన్స్ ఉంది. 8GB RAM, 256GB స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
తాజావార్తలు
-
KTR: శాసనసభ కాదు.. అది దుశ్శాసన సభ: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
-
CM Vijay: అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్‌ల సరసన విజయ్.. “1967, 1977, 1982, 2026” అంటూ కీలక వ్యాఖ్యలు
-
Varanasi: ‘వారణాసి’ ఊచకోత.. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.320 కోట్ల బిజినెస్సా?
-
LPG Booking: ఎల్పీజీ వినియోగదారులకు భారీ ఊరట.. బుకింగ్ సమయంపై కేంద్రం కీలక ప్రకటన
-
ChatGPT వాడుతున్నారా? ఇకపై మీకు ఒక కొత్త తలనొప్పి రాబోతుంది!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!