Vivo T2 Pro 5G Smartphone Launches in India with Rs 23,999: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘వివో’ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారం భారత మార్కెట్‌లో రిలీజ్ చేసింది. అదే ‘వివో టీ2 ప్రో 5జీ’ స్మార్ట్‌ఫోన్. మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో ఈ ఫోన్ రిలీజ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ కర్వడ్-సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి మెరుగైన ఫీచర్లతో వచ్చింది. సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 12 గంటలకు…